Thursday, January 23, 2025

నా గ్లామర్ రహస్యం అదే: రకుల్‌ప్రీత్ సింగ్

- Advertisement -
- Advertisement -

అందాల తార రకుల్‌ప్రీత్ సింగ్ ఇప్పటికీ గ్లామర్ విషయంలో తగ్గడం లేదు. పెళ్లి చేసుకున్నా కూడా హాట్ హాట్ ఫోటో షూట్‌లు చేస్తూనే ఉంది. అలాగే దాదాపు 35కి దగ్గరలో ఉన్న ఈ భామ ఇప్పటికీ స్లిమ్‌గానే ఉంది. ఆమె ఫిట్‌నెస్‌లో ఏ తేడా లేదు. ఈ విషయంలో ఆమె ఫార్ములా ఏంటి? ఎలా గ్లామర్ మెయింటేన్ చేస్తోందని తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. దీని గురించి రకుల్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ “నేను ప్రతిరోజు జిమ్‌లో బాగా కష్టపడుతాను. ఎక్సర్‌సైజ్‌లు ఎప్పుడూ మిస్ కాను. ఇక తిండి విషయంలో పెద్దగా నియమాలు లేవు. కానీ వర్కవుట్‌లపైనే ఎక్కువ ఫోకస్ పెడుతా. అంతకుమించిన ఫార్ములా లేదు. సీక్రెట్ లేదు” అని పేర్కొంది. ప్రస్తుతం రకుల్‌ప్రీత్ సింగ్… దే దే ప్యార్ దే 2, ఇండియన్ 3 చిత్రాల విడుదల కోసం వేచి చూస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News