Thursday, January 23, 2025

చంద్రబాబుకు మద్దతుగా మాంచెస్టర్‌లో ప్రవాసాంధ్రుల ర్యాలీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా మాంచెస్టర్లో ప్రవాసాంధ్రులు సమావేశమై తమ విజనరీ లీడర్ అక్రమ అరెస్ట్ పై నిరసన తెలిపారు. నల్లచొక్కాలు ధరించి నిరసనల్లో పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా, ఎపి సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే మహారాష్ట్రలోనూ టిడిపి శ్రేణులు చంద్రబాబుకు మద్దతుగాద భారీ ర్యాలీ నిర్వహించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News