Monday, December 23, 2024

త్వరలో రామ్ చరణ్ హాలీవుడ్ చిత్రం..

- Advertisement -
- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుంది. ఇప్పుడు ఆస్కార్ అవార్డు కోసం ఈ సినిమా పోటీపడుతోంది. ఈ అవార్డులను ఈనెల 13న ప్రదానం చేయనున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లిన రామ్‌చరణ్ మాట్లాడుతూ..“లాస్‌ఏంజిల్స్‌లోని దర్శకులు ఇండియాలోని నటులతో పనిచేస్తే బాగుంటుంది. హాలీవుడ్ చిత్రం చేయాలని నాకు ఉంది. ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్‌తో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News