Thursday, January 23, 2025

అది మాకు ఒలింపిక్‌లో బంగారు పతకం లాంటిది: చరణ్

- Advertisement -
- Advertisement -

ఆస్కార్ వేడుక కోసం నేను అమెరికా రాబోయే ముందు నాన్న (చిరంజీవి) ఎంతో ఎమోషనల్ అయ్యారని మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అన్నారు. “ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు అందుకున్నారు. 80వ దశకంలో ఓసారి ఆస్కార్ వేడుకకు హాజరయ్యారు. అదే పెద్ద విజయంగా, గౌరవంగా భావించానని నాన్న చెబుతుంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్ అయిందని తెలిసి చాలా ఆనందించారు. ఆస్కార్ అవార్డు కోసం కోట్లాది మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. ఆస్కార్ సాధించడం మాకు ఒలింపిక్‌లో బంగారు పతకం లాంటిది”

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News