Monday, December 23, 2024

ఉపాసన,రామ్‌చరణ్‌కు పుట్టబోయేది బాబా, అమ్మాయా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ నటుడు రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసనకు పుట్టబోయె తొలి బిడ్డ అబ్బాయా, అమ్మాయా? అనేది అనేక మందికి ఉన్న కుతూహలం. కానీ పుట్టబోయేది అమ్మాయేనని తేలిపోయింది. ఈ విషయాన్ని రామ్‌చరణ్ రూఢీ చేసినట్లు మిర్చి9 వెబ్‌సైట్ పేర్కొంది. రామ్‌చరణ్ జాతీయ మీడియా జర్నలిస్టుతో మాట్లాడుతూ ‘నా తొలి ప్రాణం ఉపాసన, రెండో ప్రాణం నా కుక్క రైమ్. ఇక మూడో ప్రాణం వస్తూ ఉంది’ అన్నారు. ఆ వీడియోను ఆ న్యూస్ పోర్టల్ పెట్టింది.

టాలీవుడ్‌లో తొలిసూరి బిడ్డ అమ్మాయిగా పొందుతున్న సెలబ్రిటీ జంట రామ్‌చరణ్, ఉపాసన కావడం ఇక్కడ విశేషమనే చెప్పాలి. కాగా వారి బంధుమిత్రులు, అభిమానులు శుభవార్త ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News