Monday, December 23, 2024

రామ్ చరణ్ పై మనసు పడ్డ మాజీ విశ్వ సుందరి..

- Advertisement -
- Advertisement -

Ram Charan is my Crush says Manushi Chhillar

అక్షయ్‌కుమార్ సరసన మాజీ విశ్వ సుందరి మానుషీ చిల్లర్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘పృథ్వీరాజ్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ అంటే తనకు క్రష్ అని చెప్పింది. “నా అభిమాన నటుడు రామ్‌చరణ్. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చూశాక చరణ్‌కు పెద్ద ఫ్యాన్ అయిపోయా. అవకాశం వస్తే చరణ్‌తో సినిమా చేయాలనుంది. తనకు పెళ్లి కాకపోయి ఉంటే డేట్‌కి వెళ్దామా అని స్వయంగా ఆడిగేదానిని. తను డేట్‌కి ఓకే అంటే కలిసి షికారు చేస్తాం” అని మానుషీ చెప్పింది.

Ram Charan is my Crush says Manushi Chhillar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News