Friday, November 22, 2024

మహిళల భద్రతకు హామీ ఇవ్వాలి..

- Advertisement -
- Advertisement -

Ram Nath Kovind Raksha bandhan greetings

దేశ ప్రజలకు రాష్ట్రపతి పిలుపు

న్యూఢిల్లీ: మహిళల భద్రతకు హామీ ఇవ్వాలని, జాతి నిర్మాణంలో వారి భాగస్వామ్యం పెంచేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ పిలుపునిచ్చారు. రక్షాబంధన్ సందర్భంగా దేశ, విదేశాల్లోని భారతీయులకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. సోదర,సోదరీమణుల మధ్య ప్రేమ, అనుబంధాలకు గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటామని శనివారం రాష్ట్రపతి భవన్ నుంచి విడుదలైన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పండుగ సామాజిక సామరస్యత, సోదరభావాన్ని బలోపేతం చేయడానికి స్ఫూర్తినివ్వాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News