Monday, December 23, 2024

‘ఏజెంట్’ నుంచి ‘రామాకృష్ణా..’ సాంగ్ విడుదల

- Advertisement -
- Advertisement -

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న బిగ్ స్క్రీన్స్ పైకి రానుంది. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఏజెంట్ మూవీ ఇప్పటికే మంచి ప్రమోషనల్ కంటెంట్ తో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పింది. తాజాగా మేకర్స్ సినిమా నుంచి బాయ్స్ సెలబ్రేట్ చేసుకునే బ్రేక్-అప్ సాంగ్ ‘రామాకృష్ణా’ పాటని విడుదల చేశారు.

ఇది బ్రేక్-అప్ సాంగ్ అయినప్పటికీ, అఖిల్ ఈ అకేషన్‌ని జరుపుకోవడంతో పండుగ వైబ్‌తో అలరించింది. హీరో జీవితాన్ని బ్రేకప్ ప్రభావితం చేయలేదని చాలా ఆసక్తికరంగా వినోదాత్మకంగా చెప్పారు. అకాడమీ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. హిప్ హాప్ తమిళ పెప్పీ నంబర్‌ని స్కోర్ చేయగా, రామ్ మిర్యాల ఈ పాటని ఎనర్జీటిక్ గా పాడారు. అఖిల్ ఒక సాధువులా కాషాయ దుస్తులు ధరించి కనిపించడం సర్‌ప్రైజింగ్‌గా వుంది. ఈ పాటలో అఖిల్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News