Wednesday, January 22, 2025

ఈ చిత్రాల పరమార్థం ఏమిటి?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు ఎరవేసి పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ప్రధాన నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్‌లు సామాన్యులు కాదు. వారు రాజకీయ నాయకులతో సంబంధాలు లేని అనామకులు కాదు.

వాళ్లకు బిజెపిలోని అగ్రనేతలతోనే కాకుండా కేంద్రంలోని సీనియర్ మంత్రులకు, తెలంగాణలోని బిజెపి అగ్రనేతలతో కూడా సన్నిహిత సంబంధాలే ఉన్నాయని రుజువు చేసే చిత్రాలు మన తెలంగాణ పత్రికకు అందాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ఆ ముగ్గురికి కేంద్రంలోని పెద్దలతో ఉన్న సంబంధాలు ఇప్పటివి కూడా కాదు. ఎప్పటి నుంచో వీరి మధ్య బంధం ఉన్నదని ఆ దృశ్యాలు చెప్పకనే చెబుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News