Wednesday, January 22, 2025

రామచంద్రారెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

- Advertisement -
- Advertisement -
పిసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్ నిరంజన్

హైదరాబాద్:  మాజీ మంత్రి పిసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సి.రామచంద్రారెడ్డి అకాలమరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి. నిరంజన్ ఒక ప్రకటనలో తెలిపారు. సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఆయన అనుసరించి సాధారణ జీవితం ఆయన్ని ప్రజల మనిషిగా నిలిపాయన్నారు.ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం, విశ్వసనీయతకు ఆయన మారుపేరని, రామచంద్రారెడ్డి మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు. ఈ సందర్భంగాఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News