Wednesday, January 22, 2025

రామయ్యకు అత్తింటివారు 500 కానుకలు

- Advertisement -
- Advertisement -

లక్నో: అయోధ్యలో శ్రీరాముడికి దేవాలయాన్ని నిర్మించారు. జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహాన్ని పున ప్రతిష్ఠించనున్నారు. అయ్యోధ్య రామయ్య అత్తగారు ఊరు నుంచి వెండి విల్లుతో పాటు అందమైన కానుకలు వచ్చాయి. సీతాదేవి నేపాల్‌లోని జనక్‌పుర్‌లో జన్మించారు. జనక్‌పుర్‌లో 800 మంది రామభక్తులు అయోధ్యకు 500 కానుకలతో తరలివచ్చారు. రాముడు భక్తులు తీసుకొచ్చిన వాటిలో వెండి పాదరక్షాలు, వెండి విల్లు, బాణం, కంఠహారాలు, గృహోపకరణాలు, పట్టు వస్త్రాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News