Saturday, December 21, 2024

ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె ప్రముఖ రచయిత, కవి, సాహిత్య విమర్శకుడు ఆరుద్ర సతీమణి. 1930 డిసెంబర్ 31న కోటనందూర్‌లో జన్మించారు. మద్రాస్ యూనివర్శిటీ నుంచి బిఏ చేశారు. 1951 నుంచి రచనలు చేయడం మొదలెట్టారు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లీష్ విభాగానికి ఉపసంపదాకులుగా పనిచేశారు. 1954లో ఆమె ఆరుద్రను వివాహమాడారు. నాటి నుంచి ఆమె ‘రామలక్ష్మి ఆరుద్ర’ పేరుతో రచనలు చేశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. మలక్‌పేటలో నివసిస్తున్న ఆమె వార్ధక్యం కారణంగా కన్నుమూశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News