Monday, December 23, 2024

రామలింగేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్

సదాశివపేట రూరల్: రామలింగేశ్వరాలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు అన్ని వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం సదాశివపేట మండల పరిధిలోని నందికంది గ్రామంలోని రామలింగేశ్వరాలయ అభివృద్ధ్ది రూ.25లక్షల నిధులతో నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుందెన రాజు, ఎంపిపి యాదమ్మ, ఎంపిటిసి సునీత సుధాకర్, మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, హన్మంత్‌రెడ్డి, చంద్రశేఖర్,గ్రామస్తులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News