- Advertisement -
మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి చెందిన నల్ల రవి అనే యువకుడు క్యాన్సర్ వ్యాధితో మృతి చెందగా గురువారం రామలింగేశ్వర ట్రాక్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు రూ.33600 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, ట్రాక్టర్స్ యూనియన నాయకులు పురుగుల మల్లయ్య, నల్ల ప్రభాకర్, జంగ శ్రీను, అవిశెట్టి స్వామి, కృష్ణా రెడ్డి, ఎడ్ల శ్రీను, అవిశెట్టి రాజు, అవిశెట్టి రవి, పంగ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -