Wednesday, January 22, 2025

ఎమ్మెల్సీగా రమణ ప్రమాణ స్వీకారం…. పాల్గొన్న కవిత

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎల్.రమణ ప్రమాణ స్వీకారోత్సవం…. పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Ramana sworn as MLC in assembly

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ ఛాంబర్ లో మండలి ప్రొటెం చైర్మన్ అమిణుల్ హాసన్ జాఫ్రి ఎల్.రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎల్.రమణకు ఎమ్మెల్సీ కవిత, మంత్రి కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తదితర పార్టీ శ్రేణులు, నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News