Monday, December 23, 2024

‘అవతార్ 2’ సినిమా అంటే అది ఖచ్చితంగా నేరమే: రాంగోపాల్ వర్మ

- Advertisement -
- Advertisement -

జేమ్స్ కామెరూన్ దర్శకత్వం లో వచ్చిన ‘అవతార్ 2’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అవతార్’కు సీక్వెల్ గా వచ్చింది ఈ సినిమా. ‘అవతార్ 2’ సినిమా చూసి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో తెలియజేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. “అవతార్ 2 సినిమాలో స్నానం చేశా. దీనిని సినిమా అంటే అది ఖచ్చితంగా నేరమే అవుతుంది. ఈ సినిమా విజువల్స్, యాక్షన్ జీవితాంతం గుర్తుండి పోతాయి. ఈ థీమ్ పార్క్ అయితే నాకు చెడుగా అనిపించలేదు”అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు వర్మ. ప్రస్తుతం ఆర్ జీవి ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News