Monday, December 23, 2024

గాడిద కూడా సింహం అనుకుంటుంది: రామ్ గోపాల్ వర్మ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి తావిస్తుంటాడు. దాంతో ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటాడు. తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్య పోస్ట్ లో పెట్టాడు.

‘గాడిద కూడా సింహం అనుకుంటుంది’ అని పోస్ట్ పెట్టాడు. రామ్ గోపాల్ వర్మ ఈ పోస్ట్ ఇప్పుడు సంచలనం అయింది. అది పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పెట్టిందే నని చాలా మంది అనుమానిస్తున్నారు. ఆయన జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచిన వ్యక్తి. ‘వ్యూహం’ అనే సినిమా కూడా తీశాడు. టిడిపికి వ్యతిరేకంగా ఎన్నో పోస్ట్ లు కూడా పెట్టాడు. రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ పోస్ట్ లో ఒకే ఒక వాక్యం ఉంది. అది ఎవరిని ఉద్దేశించిందన్నది కాస్త అయోమయంగా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం దానిని వేరే విధంగా తీసుకుంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News