Wednesday, January 22, 2025

నెదర్లాండ్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఘనస్వాగతం

- Advertisement -
- Advertisement -

Ramnath in Netherlands

ఆమ్ స్టర్ డ్యామ్: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నెదర్లాండ్స్ లో నాలుగు రోజులపాటు పర్యటిస్తున్నారు. ఆయనకు, ఆయన సతీమణికి నెదర్లాండ్ లోని రాజ భవనంలో ఘనస్వాగతం లభించింది. నెదర్లాండ్ రాజు, రాణి ఆయనకు గొప్ప ఆతిథ్యం ఇచ్చారు. భారత్ నెదర్లాండ్ మధ్య 7 దశాబ్దాలకుపైగా స్నేహబంధం ఉంది. ఈ సందర్భంగా ‘మైత్రి’ పేరిట తులిప్ పూలమొక్కలు నాటారు.

 

https://twitter.com/i/status/1514904569003847685

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News