Monday, December 23, 2024

కొనసాగుతున్న రామోజీరావు అంతిమయాత్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర కొనసాగుతోంది. పోలీసుల గౌరవ వందనం అనంతరం అంతిమయాత్ర నిర్వహించారు. అంతిమయాత్రకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులు, అభిమానులు వచ్చారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ రావు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తోంది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. కడసారి చూపు కోసం రామోజీ అభిమానులు భారీగా తరలివస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News