Monday, December 23, 2024

నేపాల్ ఉపాధ్యక్షుడిగా యాదవ్

- Advertisement -
- Advertisement -

ఖాఠ్మండు: నేపాల్ ఉపాధ్యక్షుడిగా రామ్‌సహాయ్ యాదవ్ ఎన్నికయ్యారు. నేపాల్ అత్యున్నత పదవికి శుక్రవారం ఓటింగ్ ముగియగా ప్రాంతానికి రామ్‌సహాయ్ ఎన్నికయ్యారు. నేపాల్‌లోని ఎనిమిది పార్టీల పాలక కూటమి ఉన్న యాదవ్ సిపిఎన్‌యుఎంఎల్‌కు చెందిన అష్టలక్ష్మి జనమత్ పార్టీకి చెందిన మమతా ఝాను ఓడించారు.

జనతా సమాజ్‌బాది పార్టీకి చెందిన 52ఏళ్ల యాదవ్ 184ఫెడరల్, 329ప్రావిన్షియల్ సభ్యుల నుంచి 30,328ఓట్లు సాధించినట్లు ది ఖాఠ్మండు పోస్ట్ వార్తాపత్రిక నివేదించింది. యాదవ్‌కు ఆయన సొంతపార్టీ సభ్యులతోపాటు నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్ మావోయిస్టు సెంటర్, సిపిఎన్ యూనిఫైడ్ సోషలిస్టు పార్టీలు ఓటువేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News