Sunday, December 22, 2024

డప్పు కొట్టి చిందేసిన ఎమ్మెల్యే రాములు నాయక్

- Advertisement -
- Advertisement -

వైరా : సాగునీటి దినోత్సవ వేడుకల్లో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ తనదైన శైలిలో సందడి చేశారు. బుధవారం వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి రింగురోడ్డు మీదుగా వైరా రిజర్వాయర్ వరకు ప్రత్యేక గిరిజన నృత్యాలలో జరిగాయి. ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే వైరా క్రాస్‌రోడ్ సెంటర్‌లో హుషారుగా గిరిజన మహిళలతో నృత్యాలు చేయటం అక్కడ ఉన్న వారందరినీ ఎంతగానో ఆయన నృత్యంతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా లయబద్ధంగా డప్పు కొడుతూ బిఆర్‌ఎస్ నాయకులను, అభిమానులను ఉత్సాహపరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News