Thursday, April 24, 2025

అమ్మమ్మ పాడె మోసిన రానా

- Advertisement -
- Advertisement -

అమరావతి: తణుకులో నటుడు రానా దగ్గుబాటి తన అమ్మమ్మ పాడె మోశాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎంఎల్ఎ వై.టి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలకు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, కుమారుడు రానా హాజరయ్యారు. ఈ క్రమంలో అంతిమయాత్రలో పాల్గొని అమ్మమ్మ పాడెను రానా మోశాడు. రాజేశ్వరి దేవి నటుడు రానాకు అమ్మమ్మ, దగ్గుబాటి సురేష్ ఆమెకు అల్లుడు అవుతాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News