Saturday, January 11, 2025

రణ్ బీర్, అలియాల కుమార్తె ఎంత బావుందో!(వీడియో)

- Advertisement -
- Advertisement -

యానిమల్ మూవీ సూపర్ హిట్ కొట్టడంతో జోరు మీదున్నాడు రణ్ బీర్ కపూర్. ఈ ఉత్సాహంలో భార్య అలియా భట్ తో కలసి క్రిస్మస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.2022లో ఒక్కటైన ఈ దంపతులకు అదే ఏడాది నవంబర్ లో పాప పుట్టింది.

Ranbir Kapoor and Alia Bhatt reveal Raha's Face

తమ ముద్దుల కుమార్తెకు రహా అని పేరు పెట్టుకున్న రణ్ బీర్, అలియా జోడీ ఇంతవరకూ ఆమె ఫోటోను మీడియా కంటపడకుండా జాగ్రత్త పడ్డారు.

అయితే క్రిస్మస్ సందర్భంగా ఈ జంట కూతురితో కలసి మీడియాకు ఫోజిచ్చారు. అందులో చిన్నారి రహా ఎంత ముద్దొస్తోందో! మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News