Monday, December 23, 2024

మరి కాసేపట్లో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్ళి !

- Advertisement -
- Advertisement -

Ranbir

ముంబయి: మరొకొద్ది సేపట్లో ముంబయిలో హిందీ నటుడు రణ్‌బీర్ కపూర్, నటి ఆలియా భట్ వివాహం. బంధువులకు, స్నేహితులకు స్వాగతం పలుకుతున్న నీతూ కపూర్, సోనీ రాజ్‌దాన్. కాగా పెళ్లి మండపంలో ఆలియా భట్ ప్రత్యేక ఎంట్రీ ఇవ్వనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News