Thursday, January 23, 2025

అల్లు అర్జున్‌పై రణబీర్ కపూర్ ప్రశంసలు..

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తాజాగా టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించాడు. రణ్‌బీర్ మాట్లాడుతూ.. “గత రెండేళ్లుగా 3 చిత్రాలు నాలోని నటుడిని చాలా ప్రభావితం చేశాయి.

అల్లు అర్జున్ ‘పుష్ప’, ఆలియా భట్ ‘గంగూబాయి’, రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాలు నన్ను ప్రభావితం చేశాయి. ఆ చిత్రాల్లో వారి నటన చూసి ఎంతో నేర్చుకున్నా. ముఖ్యంగా ‘పుష్ప’లో అల్లు అర్జున్ చేసిన పాత్రలో నటించాలనేది నా కోరిక”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News