Monday, December 23, 2024

వైష్ణవ్ మూడో చిత్రం టైటిల్ టీజర్..

- Advertisement -
- Advertisement -

'Ranga Ranga Vaibhavanga' Title Teaser Released

హైదరాబాద్: మెగా మేనల్లుడు, ‘ఉప్పెన’ ఫేం పంజా వైష్ణవ్ తేజ్ తన మూడో చిత్రాన్ని గిరీశయ్య దర్శకత్వంలో చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ మూవీకి ‘రంగరంగ వైభవంగా’ అనే టైటిల్ ఖరారు చేశారు. లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో వైష్ణవ్ కు జోడీగా యంగ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఎస్ విఎస్ సి బ్యానర్ లపై బిఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

‘Ranga Ranga Vaibhavanga’ Title Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News