Tuesday, April 29, 2025

‘రంగ రంగ వైభవంగా’ రిలీజ్ డేట్ ఫిక్స్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రంగ రంగ వైభవంగా’. గిరీశాయ దర్శకుడిగా బివిఎన్‌ఎస్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి జూలై 1న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ కలగలిసిన ఫ్యామిలీ డ్రామాగా ‘రంగ రంగ వైభవంగా’ చిత్రం రూపొందుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుంది.

Ranga Ranga Vaibhavanga to Release on July 1st

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News