Thursday, January 23, 2025

అత్తాపూర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సుధీర్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం తన సొంత మరదలిని వివాహం చేసుకున్నాడు. శనివారం రాత్రి సుధీర్ రెడ్డి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సుధీర్ సూసైడ్ కు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News