Wednesday, January 22, 2025

బిఆర్ఎస్ కు రంగారెడ్డి డిసిసిబి చైర్మన్ రాజీనామా…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్‌కు రంగారెడ్డి డిసిసిబి చైర్మన్ బి మనోహర్ రెడ్డి రాజీనామా చేశారు. బిఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి మనోహర్ రెడ్డి రాజీనామా చేశారు. మనోహర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని మనోహర్ రెడ్డి కలిశారు.  తాండూరు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ టికెట్ కేటాయించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

Also Read: సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి షాక్….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News