Tuesday, January 28, 2025

పదో తరగతి విద్యార్థినికి అబార్షన్ చేయించాడు… పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థినిని సుదర్శన్ అనే యువకుడు గర్భవతిని చేశాడు. విద్యార్థినికి అబార్షన్ చేయించడంతో పరిస్థితి విషమంగా మారింది. వెంటనే బాలికను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందని వైద్యులు తెలిపారు. విద్యార్థినిని తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు అతడి పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు ఐపిసి 199/2024 ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సుదర్శన్ కు భార్య, బాబు ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News