Sunday, April 6, 2025

మీర్‌పేటలో గ్యాంగ్ రేప్… నిందితులు అరెస్టు

- Advertisement -
- Advertisement -

మీర్‌పేట: రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో బాలికపై గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశారు. నందనవనంలో బాలికపై గంజాయి బ్యాచ్ అత్యాచారం చేసింది. బాలికపై అత్యాచారం చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News