Sunday, December 22, 2024

మియాపూర్ లో భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… జనప్రియ అపార్ట్ మెంట్స్ పైనుంచి దూకి యువతి శృతి(25) ఆత్మహత్యకు పాల్పడింది. భవనం పైనుంచి దూకిన వెంటనే ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం యువతిని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News