Friday, December 20, 2024

‘రంగమార్తాండ’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌ టైన్మెంట్స్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘రంగమార్తాండ’. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం లిరికల్స్ సాంగ్స్ ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటోంది.

మరాఠీ సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామా ‘నట్ సామ్రాట్’ కి అఫీషియల్ తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఉగాది సందర్భంగా మార్చి 22న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ కొద్దిసేపటి క్రితం మూవీ టీజర్ ను విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News