Monday, January 6, 2025

కాళ్లు, చేతులు కట్టేసి కారులో హత్య

- Advertisement -
- Advertisement -

రంగంపేట: వరంగల్ జిల్లా రంగంపేటలో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేశారు. కెఎంసి ఎదురుగా కాళ్లు, చేతులు కట్టేసి దుండగులు హత్య చేశారు. హత్య చేసి మృతదేహం కారులో దుండగులు వదిలేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్న స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు.  మృతుడిని రాజమోహన్ గా గుర్తించారు. కత్తులతో పొడిచి హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. బంగారం కోసమే హత్య చేసి ఉంటారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News