- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణహత్య చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు పవన్(18)ను కత్తులతో పొడిచి చంపారు. మృతుడి స్వస్థలం నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ గ్రామంగా గుర్తించారు. ప్రేమ వ్యవహారం ఉండొచ్చా లేక వివాహేతర సంబందం నేపథ్యంలో హత్య జరిగిందా? అనే కోణంలో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -