Friday, April 4, 2025

ఇబ్రహీంపట్నంలో 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: 8 ఏళ్ల పసిపాపపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  ఓ గ్రామంలో బోడ నరసింహ అనే వ్యక్తి బాలికకు చాక్లెట్ ఆశ చూపి అత్యాచారం చేశాడు. పాప కేకలు వేయటంతో అక్కడి నుంచి అతడు పారిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News