Wednesday, April 2, 2025

నార్సింగిలో టెకీ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నార్సింగి: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పుష్పాలగూడలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వినోద్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం పోతుందేమోనని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినోద్ కుమార్ స్వస్థలం గుంటూరు జిల్లాగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News