Sunday, January 19, 2025

రాజేంద్రనగర్‌లో గుప్తనిధుల కలకలం… తొమ్మిది మంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో గుప్త నిధులు కలకలం సృష్టించాయి. ఆంజనేయస్వామి గుడి దగ్గర దుండగులు తవ్వకాలు జరిపారు. గుప్త నిధుల కోసం తవ్వుతుండగా 9 మందిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 3 కార్లు, 16 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News