Monday, December 23, 2024

రాజేంద్రనగర్ లో కారు బీభత్సం….

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో శివరాంపల్లి వద్ద కారు బీభత్సం సృష్టించింది. బస్టాండులో నిలబడిన ప్రయాణికులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు స్వల్పంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Also Read:  కుమారుడి గొంతుకోసి చంపిన తల్లిదండ్రులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News