Saturday, April 5, 2025

అత్తాపూర్ లో ఏడేళ్ల బాలుడు హత్య

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్: రంగారెడ్డి రాజేంద్రనగర్ మండలంలోని అత్తాపూర్ ఏడేళ్ల బాలుడిని హత్య చేశారు. మీరాలం ట్యాంక్ సమీపంలో గుర్తు తెలియని బాలుడి తలపై రాళ్లతో మోదీ చంపేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు ఎవరు అనే కోణంలో విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News