Wednesday, January 22, 2025

శంషాబాద్ లో నిషేధిత ఇంజక్షన్లు పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద నిషేధిత ఇంజక్షన్లను పోలీసులు పట్టుకున్నారు. నిషేధిత ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. ఇంజక్షన్ల విలువ రెండు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంజక్షన్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News