Friday, December 27, 2024

20న జిహెచ్‌ఎంసిలో రంగోళీ పోటీలు

- Advertisement -
- Advertisement -

Rangoli competitions at GHMC on 20th

హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని నేడు స్వయం సహాయ సంఘాల మహిళలు, జిహెచ్‌ఎంసి మహిళా ఉద్యోగులకు యుసిడి విభాగం ఆధ్వర్యంలో రంగోళీ పోటీలను నిర్వహించనున్నారు. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఉదయం 9 గం ట ల నుంచి 11.30 గంటల వరకు ఈ పోటీ లు జరగనున్నాయి. ఈ పోటీల్లో విజేతలకు మొదటి బహుమతి కింద రూ.2వేలు, ద్వి తీయ బహుమతి రూ.1500, తృతీయ బ హుమతి కిందరూ.1000ల నగదును అందజేయనున్నారు. దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి మేయర్ గ ద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మో తె శ్రీలత శోభన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్ శృతి ఓజా తదితరులు పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News