Wednesday, December 25, 2024

మంత్రి పొన్నంకు రాణి రుద్రమ సవాల్.. దమ్ముంటే ఆయనపై పోటీ చేయాలని పిలుపు

- Advertisement -
- Advertisement -

భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను బిజెపి నేతలు తిప్పికొట్టారు. బండి సంజయ్ అధ్యకుడిగా చేసిన అవినీతిని పొన్నం ప్రభాకర్ బయటపెట్టాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ కు దమ్ముంటే బండి సంజయ్ పై ఎంపిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. సంజయ్ అవినీతి పరుడైతే జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా అయ్యారని రాణి రుద్రమ ప్రశ్నించారు. కెటిఆర్, గంగుల కమలాకర్.. పొన్నంకు మధ్య దోస్తానా ఉందని రాణి రుద్రమ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News