Monday, December 23, 2024

జూన్ 22 నుంచి రంజీ ఫైనల్..

- Advertisement -
- Advertisement -

Ranji Trophy Final from June 22 to 26

ముంబై: ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ ఫైనల్ సమరం ఈ ఏడాది జూన్ 22 నుంచి 26 వరకు జరుగనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. అంతకుముందు జూన్ 20 నుంచి ఫైనల్‌ను నిర్వహించాలని బిసిసిఐ భావించింది. అయితే బ్రాడ్‌కాస్టింగ్ ఇబ్బందుల నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జూన్ ఆరు నుంచి జరుగుతాయి. సెమీస్ పోరు జూన్ 14 నుంచి జరుగనుంది. నాకౌట్ మ్యాచ్‌లన్నీ బెంగళూరులోనే నిర్వహించనున్నారు.

Ranji Trophy Final from June 22 to 26

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News