Monday, December 23, 2024

నెల్లూరులో దారుణం.. విదేశీ యువతిపై అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

Rape Attempt on Foriegn Woman in Nellore

నెల్లూరుః విదేశీ యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.ఈ ఘటన జిల్లాలోని సైదాపురంలో చోటుచేసుకుంది. మంగళవారం సాయికుమార్ అనే యువకుడు తనపై అత్యాచారానికి ప్రయత్నించినట్లు ఆరోపిస్తూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Rape Attempt on Foriegn Woman in Nellore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News