Sunday, December 22, 2024

మహిళపై అత్యాచారయత్నం..

- Advertisement -
- Advertisement -

 

కాలాలు మారుతున్నా.. కామాంధులు మారడం లేదు. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఈ తరహాలోనే నారాయణపేట జిల్లాలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. మాగనూరు మండలం నల్ల గట్టు మారమ్మ మందిరం దగ్గర ఉన్న ఇటుక బట్టిలో వలస కూలీలుగా పనిచేస్తున్న ఒరిస్సా మహిళపై ఆ ప్రాంత వ్యక్తి గురువారం అర్ధరాత్రి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ మహిళ కేకలు వేయడంతో కూలీలందరూ మేల్కొని యువకుడికి దేహశుద్ధి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News