Sunday, December 22, 2024

మైనర్ బాలికపై అత్యాచారం..బిడ్డకు జన్మనిచ్చిన బాలిక

- Advertisement -
- Advertisement -

 

ఛత్తీస్​గఢ్​ లో ఓ 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేయడంతో ఆ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలికపై 9 నెలల క్రితం సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఆ బాలికపై అత్యాచారం చేశారు. నిందితుల బెదిరింపులకు భయపడి బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కొద్ది రోజుల క్రితం బాలికకు కడుపు నొప్పి రావడంతో అసలు విషయం బయటపడింది. ఆ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News