Thursday, January 23, 2025

కన్న కూతురిని చంపి… అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

Rape of a girl in Film Nagar
భోపాల్: కూతురును చంపి అనంతరం ఆమెపై కన్న తండ్రి అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గునా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కన్న కూతురును (14) తండ్రి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని అడవికి తీసుకెళ్లాడు. అడవిలోకి వెళ్లిన తరువాత మృతదేహంపై అత్యాచారం చేశారు. అనంతరం తండ్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన కూతురు కనిపించడంలేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని కూతురు చివరిసారిగా ఎవరితో కనిపించిందని ఇరుగుపొరుగు వారిని విచారించారు. ఆమె తన కన్నతండ్రితో కనిపించిందని స్థానికులు చెప్పడంతో అతడిని పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించారు. తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News