Wednesday, January 22, 2025

అర్థరాత్రి ఆరేళ్ల బాలికపై అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

Mass rape of a minor girl in UP

అమరావతి: అర్థరాత్రి ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అర్థరాత్రి రెండు గంటల సమయంలో తన అక్కతో కలిసి చెల్లి బహిర్భూమికి వెళ్లింది. అంతలో ఓ వ్యక్తి వచ్చి చెల్లిని ఎత్తుకెళ్లాడు. వెంటనే ఆమె తన తల్లిదండ్రులకు తెలిపింది. చుట్టు పక్కల వెతకగా తీవ్ర రక్త స్రావంతో బాలిక కనిపించింది. వెంటనే తల్లిదండ్రులు బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పక్కింట్లో ఉండే సాయి అనే వ్యక్తిపై అనుమానం ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News