Saturday, December 21, 2024

లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసు: నలుగురు నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ప్రేమ, పెళ్లి పేరుతో దగ్గరై ఓ యువతిని నమ్మించిన యువకుడు ఆమెను బలవంతంగా అనుభవించడమే కాక స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన దారుణ ఘటన విశాఖలో కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వంశీతో పాటు అతని స్నేహితులు ఆనంద్, జగదీశ్, రాజేశ్‌లను బుధవారం అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. నిందితుల్లో ముగ్గురు న్యాయ విద్యనభ్యసిస్తున్నారు. మరొకరు ఓ ప్రైవేటు మోటార్స్ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News